tag:blogger.com,1999:blog-7936261404042842519.post3555943455832618853..comments2023-05-07T02:22:27.454-07:00Comments on స్మృతుల సవ్వడి...: మావారి మిర్రర్ మిస్టరీసృజనhttp://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-7936261404042842519.post-66324568175356762702020-04-16T01:15:58.503-07:002020-04-16T01:15:58.503-07:00హహహహ... అనుమానాన్ని కూడా చాలా అందంగా మార్చేశారు......హహహహ... అనుమానాన్ని కూడా చాలా అందంగా మార్చేశారు... చాలా బాగుంది ..Gangadhara Kishore kumarhttps://www.blogger.com/profile/05407396929502963034noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-77424375026368408432017-11-16T11:23:30.711-08:002017-11-16T11:23:30.711-08:00సృజన గారు....మీరూ మీ బాధని పైకి చెప్పుకున్నారు.చాల...సృజన గారు....మీరూ మీ బాధని పైకి చెప్పుకున్నారు.చాలా మంది చేయూకోవటం లేదంతే.Sandhya Mathukumallihttps://www.blogger.com/profile/11757296792114485216noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-83000212376441234422013-01-17T02:24:35.513-08:002013-01-17T02:24:35.513-08:00థ్యాంక్సండి.....మీరు చెప్పాక ఇప్పుడే చూసాను ఆంధ్రజ...థ్యాంక్సండి.....మీరు చెప్పాక ఇప్పుడే చూసాను ఆంధ్రజ్యోతిలో!సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-88612981403188679242013-01-13T17:16:07.366-08:002013-01-13T17:16:07.366-08:00ఈ రోజు ఆంధ్రజ్యోతి లో మీ పోస్ట్ ఒకటి చదివాను. చాలా...ఈ రోజు ఆంధ్రజ్యోతి లో మీ పోస్ట్ ఒకటి చదివాను. చాలా బాగుంది.
ఇంతకు ముందు మీ బ్లాగ్ లో చదివాను, మళ్ళి చదివినా బాగుంది.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-22615226691427468452012-12-30T02:17:55.818-08:002012-12-30T02:17:55.818-08:00తలమీద వున్నా నాలుగు వెంట్రుకలు అర్దరాత్రి దువ్వుకు...తలమీద వున్నా నాలుగు వెంట్రుకలు అర్దరాత్రి దువ్వుకున్నా మీకోచిన నష్టం ఏమి లేదు గాని
సెల్ మీద వున్న నాలుగు నంబర్లు తిప్పి బాత్రూం లోకి వెళ్లి తలుపెసుకుంటే మాత్రం
కొంప కొల్లేరు వ్యవహారం అని అర్ధం చెసుకొనగలరు సృజనగారు . నావి యెంత సృజనాత్మక ఆలోచనలో ?Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-3861876629838573532012-11-17T09:37:31.565-08:002012-11-17T09:37:31.565-08:00హ హా...అదొచ్చినవాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ
చూసేవాళ్...హ హా...అదొచ్చినవాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ
చూసేవాళ్ళకి మాత్రం భలే తమాష...ఎప్పుడూ జుట్టు వైపే చూడని వాళ్ళంతా బట్టతలని మాత్రం పరికించి మరీ చూస్తారు ;)
ఇక వేళ్ళెట్టె చాన్స్ మీకు పోయినట్టే పాపం ;) Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-35813068690085433062012-11-05T23:08:00.048-08:002012-11-05T23:08:00.048-08:00Hahahahha.. chaalaa baagundandee :) Hahahahha.. chaalaa baagundandee :) Priyahttps://www.blogger.com/profile/13582373810361056406noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-78071947313435539802012-11-05T04:01:51.282-08:002012-11-05T04:01:51.282-08:00హహ్హహ్హా....బాగుంది సృజన గారు.....నాకు కూడా శ్రీ గ...హహ్హహ్హా....బాగుంది సృజన గారు.....నాకు కూడా శ్రీ గారు చెప్పిన డౌటే వచ్చింది :)కావ్యాంజలిhttps://www.blogger.com/profile/11775799657444440344noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-9966370474756132512012-11-04T02:04:51.699-08:002012-11-04T02:04:51.699-08:00మనుషుల్లో జరిగే సహజసిద్దమైన మార్పులే అయినా మనం అంత...మనుషుల్లో జరిగే సహజసిద్దమైన మార్పులే అయినా మనం అంత త్వరగా వాటిని జీర్ణించుకోలేం. ఏదైనా సరదాగా చెప్పడం అది చదివి మేము ఆనందించడం...బాగుందండి. ప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-50321890538731544282012-11-04T01:08:47.956-08:002012-11-04T01:08:47.956-08:00నా స్మృతుల సవ్వడికి మీ అందరి అనురాగ స్పందనలే శ్రావ...నా స్మృతుల సవ్వడికి మీ అందరి అనురాగ స్పందనలే శ్రావ్యమండి..... ధన్యవాధాలు! సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-62920477397348287102012-11-04T01:48:36.244-07:002012-11-04T01:48:36.244-07:00srujana gaaroo, chaalaa sardaagaa,chakkagaa raasaa...srujana gaaroo, chaalaa sardaagaa,chakkagaa raasaaru, manchi haasya katha raayagalru.. adbhtamaina saili.. chaalaa baagundi dear.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-43948413931456379282012-11-03T03:49:34.574-07:002012-11-03T03:49:34.574-07:00అయితే ముందుగానే జాగ్రత్త తీసుకోవాలన్నమాట మీవారిలా ...అయితే ముందుగానే జాగ్రత్త తీసుకోవాలన్నమాట మీవారిలా జుట్టు పీకకుండా:-)జీవన పయనం - అనికేత్https://www.blogger.com/profile/09728164649009102981noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-13547562270725948102012-11-02T08:49:58.480-07:002012-11-02T08:49:58.480-07:00హ,హ...రాసే విధానం చాలా బాగుందండి. చిన్న చిన్న ఘటనల...హ,హ...రాసే విధానం చాలా బాగుందండి. చిన్న చిన్న ఘటనలు చక్కగా రాస్తారు మీరు, ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కథలు రాసేయచ్చండి.భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-51161926526258325842012-11-02T08:25:35.253-07:002012-11-02T08:25:35.253-07:00బాగుందండీ...మీ షారూఖ్ ఖాన్ ని అనుపంఖేర్ చేసేసారప్ప...బాగుందండీ...మీ షారూఖ్ ఖాన్ ని అనుపంఖేర్ చేసేసారప్పుడే...:-) సైఫ్ అయితే బెటరేమో..ఆయన కాస్తా చాతీ పొంగించేవారు..:)) Rocking...కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-41507226761401487182012-11-02T04:24:11.159-07:002012-11-02T04:24:11.159-07:00ఓహో ఇలా అందమైన స్మృతులుంటే హాయిగా సాగేను జీవితం.
...ఓహో ఇలా అందమైన స్మృతులుంటే హాయిగా సాగేను జీవితం.

తెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-79742853671955970572012-11-02T02:10:09.407-07:002012-11-02T02:10:09.407-07:00పాపం....ఎప్పుడూ మీవారిపై ఇలా ఏదో ఒక అభాంఢమే..........పాపం....ఎప్పుడూ మీవారిపై ఇలా ఏదో ఒక అభాంఢమే.......అంటాననుకున్నారా!! కాదండి నేను మీకే సపోర్ట్ చేస్తాను:-) ఎంతైనా మీరు కేక.... ఇకనైనా గుర్తుతెచ్చుకుని గాప్ ఇవ్వకుండా రాస్తుండండి.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-32143369657348876662012-11-02T02:00:38.291-07:002012-11-02T02:00:38.291-07:00haayiga anni marachi kaasepu chadivi navukune blog...haayiga anni marachi kaasepu chadivi navukune blog meedi, raastundandi madam.Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-42516843058003582862012-11-01T21:27:09.165-07:002012-11-01T21:27:09.165-07:00అర్థరాత్రి అపరాత్రి లేచి క్రాపుని నీట్ గా దువ్వుకు...అర్థరాత్రి అపరాత్రి లేచి క్రాపుని నీట్ గా దువ్వుకుని నిదురపోవడంలోని ఆంతర్యమేమిటో అంతుచిక్కలేదు????...:-)
మీరైతే..అనుపమ్ ఖేర్ అని సముదాయించారు...
ఆయన ఫేవరేట్ హీరోయిన్ ఏమైనా కలలో కనిపిస్తానని
చెప్పినట్లు ఏమైనా సందేహం నాకు వచ్చేస్తోంది....:-)
అది ఆయన చెప్పాలంటే ఇబ్బంది పడుతున్నారేమో!...:-)
సరదాగా ఉంది మీ స్మృతుల సవ్వడి... సృజన గారూ!...@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-60949038133991395642012-11-01T14:20:40.735-07:002012-11-01T14:20:40.735-07:00హహహ. ఎన్ని కష్టాలు మీ వారికి! "అనుకూలవతి ఐన భ...హహహ. ఎన్ని కష్టాలు మీ వారికి! "అనుకూలవతి ఐన భార్య" గా మీకు 100% మార్కులండి! Binduhttps://www.blogger.com/profile/17249771226637202323noreply@blogger.com