tag:blogger.com,1999:blog-7936261404042842519.post25270161889990200..comments2023-05-07T02:22:27.454-07:00Comments on స్మృతుల సవ్వడి...: "ఆహా ఆవకాయ"సృజనhttp://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-7936261404042842519.post-87278990367416554622010-09-01T00:26:14.583-07:002010-09-01T00:26:14.583-07:00అన్ని బాగానే చేసి కారం లేకపోవడం చాల బాదేనండి. ఎంత ...అన్ని బాగానే చేసి కారం లేకపోవడం చాల బాదేనండి. ఎంత కల్తి కారమైన కొద్దిగానైనా కారం ఉంటుందిగా?హాస్యం కోసం కల్పితమా? లేక నిజం గా నే కారం లేదా?K SURENDRA BABUhttps://www.blogger.com/profile/11766030608159045896noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-55494928989618476392010-06-30T13:01:54.229-07:002010-06-30T13:01:54.229-07:00బాగుంది ఈ ఆవకాయ గోల హ హ హ :-)బాగుంది ఈ ఆవకాయ గోల హ హ హ :-)చందు https://www.blogger.com/profile/11431906605636703623noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-12172839923517367952010-06-20T05:46:05.464-07:002010-06-20T05:46:05.464-07:00నమస్కారం.
మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య...నమస్కారం.
మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును.
సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి.
సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం.
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో సమూహము లింకు ను వుంచి ప్రోత్సహించండి. సమూహము లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి .
దయచేసి మీ సలహను / సూచలను ఇక్కడ తెలపండి మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
-- ధన్యవాదముతో
మీ సమూహముసమూహముhttps://www.blogger.com/profile/09984620246903180029noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-57207609470087939522010-06-17T21:17:08.926-07:002010-06-17T21:17:08.926-07:00chala baga chepparu, mumdu urgent ga ippuDu tinali...chala baga chepparu, mumdu urgent ga ippuDu tinali anipistumdiహనుhttps://www.blogger.com/profile/04129795252533884599noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-76242487158383625422010-06-15T04:02:14.570-07:002010-06-15T04:02:14.570-07:00just start chesaanu mee blog chadavadam .....
aa ...just start chesaanu mee blog chadavadam .....

aa image ni resize(paintlo chesukovachhu) chesi upload cheyandi......then it looks gud.Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-29530329834340129052010-05-26T21:32:00.336-07:002010-05-26T21:32:00.336-07:00సృజన గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచ...సృజన గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి  ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు  ఇక్కడ నుండి  సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను  దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.Unknownhttps://www.blogger.com/profile/04362282353567093502noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-73413306873293162302010-05-20T11:13:22.048-07:002010-05-20T11:13:22.048-07:00అదిరిందండీ మీ ఆవకాయ్. భానుమతి గారి అత్తగారూ ఆవకాయ్...అదిరిందండీ మీ ఆవకాయ్. భానుమతి గారి అత్తగారూ ఆవకాయ్ గుర్తొచింది.ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-55013555997044445152010-05-15T07:21:38.630-07:002010-05-15T07:21:38.630-07:00మీ బ్లాగు పేరు నాకు చాలా ఇష్టం. ఆ పేరే నేను పెట్టా...మీ బ్లాగు పేరు నాకు చాలా ఇష్టం. ఆ పేరే నేను పెట్టాలనుకున్నాను. తరువాత "సవ్వడి" అని పెట్టేసాను. ఈ విషయం ఇంతకుముందే చెప్పాను అనుకుంటా.ఇక మీ ఆవకాయ సూపర్సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-87782627334280579352010-05-14T00:10:30.486-07:002010-05-14T00:10:30.486-07:00కిషన్ మీరు మరీను....నేస్తాన్ని మర్చిపొలేదు, ఆవిడ బ...కిషన్ మీరు మరీను....నేస్తాన్ని మర్చిపొలేదు, ఆవిడ బిజీగా వున్నారు కదా ఆవకాయని ఆరగించి ఆనందించడంలో ఎందుకు డిస్టబ్ చేయడం అని ( మనలో మాట..భలే కవర్ చేసాను కదా!):):)
నేస్తం క్షమించాలి!సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-51595115143652043232010-05-13T22:01:15.015-07:002010-05-13T22:01:15.015-07:00Srujana gaaru, meeru comments ki replies lo maa ne...Srujana gaaru, meeru comments ki replies lo maa nestham gaarini marchipoyaaru :-(Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-84059286817630599802010-05-13T12:02:12.718-07:002010-05-13T12:02:12.718-07:00మధురవాణి, మురళీగారు,రాధిక, తృష్ణ, శిశిర థ్యాంక్స్ ...మధురవాణి, మురళీగారు,రాధిక, తృష్ణ, శిశిర థ్యాంక్స్ ఫర్ :):):)

సంతోష్...ఆ కష్టాన్ని ఇష్టంగా కుమ్మెయ్యండి:)

కిషన్...రిస్క్ తీసుకోవడం అంత అవసరమా చెప్పు?:)

పద్మ...మనం ఏది చేసినా అదుర్సే!:)సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-3332463756334604292010-05-11T11:15:55.610-07:002010-05-11T11:15:55.610-07:00ఆవకాయ అదుర్స్:):)ఆవకాయ అదుర్స్:):)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-82573468402121777982010-05-10T08:30:45.597-07:002010-05-10T08:30:45.597-07:00పర్లే ఇంకో ప్రయత్నించి చూడకపోయరా??...ఇందులో మీ తప్...పర్లే ఇంకో ప్రయత్నించి చూడకపోయరా??...ఇందులో మీ తప్పేమి లేదుకదా...కల్తి కారం వల్ల పచ్చడి అలా తయారయింది...ఈసారి మాంచి నిఖార్సయిన మా గుంటూరు కారంతో చెయ్యండి...ఆవకాయ అదుర్స్ అంటారు :)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-13035485743086503012010-05-10T04:24:25.570-07:002010-05-10T04:24:25.570-07:00నేను కూడా ఆవకాయ పెట్టేసా.. దొంగ మామిడికాయలతో.అదేదో...నేను కూడా ఆవకాయ పెట్టేసా.. దొంగ మామిడికాయలతో.అదేదో మామిడికాయలోని రకమనుకునేరు..మా ఇంటి ముందు మామిడి చెట్లు విరగ కాసాయి ..కోద్దామంటే మా వారు ససేమిరా అనేసారు... ఇంకేం చేస్తాం ...ఆయన ఆఫీస్ కి వెళ్ళగానే దొంగతనం గా కోసేసా .. భలే బాగా వచ్చింది :) (అంటే ఉప్పో ,ఏదో కాసింత తగ్గింది అనుకోండి కాని బాన్నే ఉంది )నా పచ్చడి నాకే ముద్దు మరి . .నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-45035598893250138272010-05-10T02:56:20.170-07:002010-05-10T02:56:20.170-07:00మా ఇంట్లో కూడా ఆవకాయ హడవుడి మొదలైందోచ్...
మా నానమ్...మా ఇంట్లో కూడా ఆవకాయ హడవుడి మొదలైందోచ్...
మా నానమ్మ,అమ్మ,పిన్ని తెగకష్టపడిపోతున్నారు...సంతోష్ https://www.blogger.com/profile/12810679212698253432noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-233743439926854712010-05-10T00:46:55.084-07:002010-05-10T00:46:55.084-07:00కారం మోసం చేస్తే మీరేం చేయగలరండి. :) మీరు సరిగానే ...కారం మోసం చేస్తే మీరేం చేయగలరండి. :) మీరు సరిగానే కలిపారుగా.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-82974375078548424062010-05-09T23:44:41.476-07:002010-05-09T23:44:41.476-07:00:) :):) :)తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-40431589106300730692010-05-09T07:54:43.593-07:002010-05-09T07:54:43.593-07:00అవును ఎన్ని కురలున్న ఆవకాయ రుచే వేరు సుమండీ :)అవును ఎన్ని కురలున్న ఆవకాయ రుచే వేరు సుమండీ :)రాధికhttps://www.blogger.com/profile/00936214590612803147noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-85925173544076246642010-05-09T05:27:39.490-07:002010-05-09T05:27:39.490-07:00భానుమతి 'అత్తగారూ-ఆవకాయ' తలచుకుంటూ చదివానం...భానుమతి 'అత్తగారూ-ఆవకాయ' తలచుకుంటూ చదివానండీ.. ఉప్పు మర్చిపోయి ఉంటారని ఊహించాను నేను :-)మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-7936261404042842519.post-51378782756258133682010-05-09T00:51:52.200-07:002010-05-09T00:51:52.200-07:00:-):-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.com